సరదాగా కాసేపు హాయిగా నవ్వుకోండి, జస్ట్ ఫర్ ఫన్, Just for Fun

 మన లలితా జ్యువెలరీ ఓనర్ 

హైదరాబాద్లో ఆకలేసి హోటల్లోకి వెళ్ళాడు..

లోపలకు వెళ్లగానే ఎడమవైపు వెజ్, కుడివైపు నాన్ వెజ్ బోర్డులు చూసాడు..

కుడివైపు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు... అక్కడ మళ్ళీ 2బోర్డులు..

ఒకటి సర్వింగ్, రెండోది బఫే అని...

బఫే బాగుంటుందని ఆ సెక్షన్ లోకి అడుగుపెడితే అక్కడ ఒక తలుపుమీద 'క్యాష్' , మరో తలుపుమీద 'అప్పు'అని రాసివుంది.. ఇదేదో బాగుందని..

అప్పు అని రాసున్న తలుపు తీసుకుని వెళ్ళిచూస్తే హోటల్ లోనుండి బయట రోడ్డు మీదకి చేరాడు అక్కడ ఇలా రాసి ఉంది.....?

*డబ్బులు ఎవ్వరికీ  ఊరికేరావు*

😜😜😜

Comments