బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్
*బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్..*
*రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు*
*2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు*
*జల జీవన్ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు*
*కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు*
*మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్*
*కొత్తగా బీఎస్‌ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు*
*వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి*
*పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం*
*వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ*
*64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్ : రైతుల ఆదాయం రెట్టింపులక్ష్యం*
*6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం*
*నేషనల్ డిసిజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు*
*ఆరోగ్య రంగానికి పెద్దపీట*
*100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం*
*కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం*
*ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం*
*ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్, బడ్జెట్ యాప్ రిలీజ్ చేసిన కేంద్రం*
*అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం*
*లాక్‌డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం*
*టీమిండియా అద్భుత విజయాన్ని ప్రస్తావన*
*లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు.*
*కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను సభ ముందుంచునున్నారు.*
Comments
Post a Comment