Just for Fun

అది కాలేజీ మొదటి రోజు...కాలేజీ క్యాంపస్ మొత్తం యువతీ యువకులతో నిండిపోయింది!..
అక్కడ వాతావరణం ఉత్సుకత, ఉల్లాసంతో నిండుగా ఉంది!!...
అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి,"హాయ్!.. నేను హన్సిక, ఫస్ట్ ఇయర్.. మరి మీరు??!!"
ఒక్క క్షణకాలం ఏమి చెప్పాలో తెలియలేదు!.. కొద్దిగా నన్ను నేను తమాయించుకొని, "నేను.. మా అబ్బాయి ఫీజు కట్టడానికి వచ్చానమ్మా!" అని నిజం చెప్పాల్సి వచ్చింది!

సంతూర్ సబ్బుతో అమ్మేకాదు, మిగిలిన కొంచం సబ్బుతో అప్పుడప్పుడు నాన్న కూడా స్నానం చేస్తాడు!!!

Comments